టాలీవుడ్ లోకి మొదట లోఫర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ దిశా పటాని.. తన మొదటి సినిమాతోనే గ్లామర్ డోస్ పెంచేసి అమాంతం పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సరైన అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించి అక్కడ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించింది. అలా ఎంట్రీ ఇచ్చిన తరువాత సోషల్ మీడియాలో వెండితెర పైన విపరీతమైన గ్లామర్ తో కుర్రాళ్లను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది దిశా పటాని.


ప్రతిరోజు తన హాట్ ఫొటో షూట్లను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక తుఫాను చెలరేగేలా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తన ఘాటైన అందాలతో సోషల్ మీడియాని హిట్ ఎక్కిస్తూ ఉంటుంది. బాలీవుడ్ లో మాత్రం తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ బోల్డ్ బ్యూటీగా పేరుపొందింది. దిశా పటాని షేర్ చేసేటువంటి ఫోటోలు సైతం టెంప్ట్ చేసే విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఈమె షేర్ చేసిన ఫోటోలు జనాలలో వైరల్ గా మారుతూ ఉంటాయి అంతలా తన క్రేజీ ని సంపాదించుకుంది దిశాపటాని.

దిశా పటాని ఎప్పుడు సినిమాలలో కంటే ఎక్కువగా గ్లామర్ ఎఫైర్ వార్తలలోనే వైరల్ గా మారుతూ ఉంటుంది. బాలీవుడ్లో బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన దిశాపటాని టైగర్స్ ష్రఫ్ తో ప్రేమలో ఉన్నట్లుగా గతంలో వార్తలు వినిపించాయి. అయితే కొన్నాళ్లుగా వీరిద్దరు విడిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దిశా పటాని తన సహజ సిద్ధమైన బోల్డ్ తో రెచ్చిపోతూ ఉంటుంది. తాజాగా వైట్ కలర్ దుస్తులలో ఏంజెల్లా మెరుస్తూ తన యద అందాలను చూపిస్తూ విరహంతో  రగిలిగుతున్నట్లుగా పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలు చూసిన కుర్రాళ్ళు సైతం ఇంతలా రెచ్చగొడితే ఎలా దిశాపటాని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన నడుము యదా అందాలతో పిచ్చెక్కిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: