టాలీవుడ్‌ లో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ పై నటుడు పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ ను అలా పిలవడం తనకు నచ్చదంటూ తన అభిప్రయాన్ని చెప్పారు.ప్రస్తుతం పృథ్వీ చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.ఇంతేకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టైన విషయం తెలిసిందే. ఈ విషయం పై దాదాపు నందమూరి కుటుంబ సభ్యులందరూ స్పందించారు. దేశ వ్యాప్తం గా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులు కూడా స్పందించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయం పై స్పందించక పోగా.. తన సినిమా పను లేవో చేసుకుంటూ సైలెంట్ గా ఉన్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయనపై విమర్శలు గుప్పించారు.అయితే పృథ్వి రాజ్ చేసినటువంటి ఇలాంటి వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.ఆయన పై సీనియర్ ఎన్టీఆర్ గారు ఎంతో ప్రేమతో నందమూరి తారక రామారావు అని పేరు పెడితే ఆయన్ని ఇపుడు జూ. ఎన్టీఆర్ అంటుందడం అంత బాగోలేదలి ఆయన అన్నారు.

తాజా గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నాటుడు పృథ్వీరాజ్ ఎన్టీఆర్‌పై వస్తున్న విమర్శల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు... ఎన్టీఆర్ ఈ విషయం పై ఇప్పుడు స్పందించకపోవచ్చు కానీ.. సమయం వచ్చినప్పుడు తప్ప కుండ స్పందిస్తారను కుంటున్నాను. అయితే టీడీపీ లో పెద్దలు ఉన్నారు అనే కారణం తోనే ఈ విషయం పై  ఆయన మాట్లాడలేదు అని నేను అనుకుంటున్నానన్నారు. ఇందు లో భాగం గానే ఎన్టీఆర్ ను జూనియర్ ఎన్టీఆర్ అని పిలవడంపై స్పందిస్తూ.. ఆయనను అందరూ జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తారు కానీ.. నాకు మాత్రం అలా పిలవడం నచ్చదు. ఆయనని నందమూరి తారక రామారావు అని పిలిస్తేనే నచ్చుతుంది.. అంటూ చెప్పు కొచ్చాడు పృథ్వీరాజ. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌ పై పృథ్వీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: