పలు సినిమాలలో నటించే అవకాశాలు వస్తూ ఉన్నాయి. చివరిగా ఈమె క్రాంతి అని ఒక సినిమాలో నటించింది. ఇందులో ఈమె పాత్రకు మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఓటీటిలో ఈ సినిమా నేరుగా విడుదల అయింది థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమాలో అద్భుతమైన నటన ప్రదర్శించింది ఇనయ. నటిగా మరిన్ని అవకాశాలు అందుకోవాలని ప్రయత్నంతో సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.బిగ్బాస్ హౌస్లో దాదాపుగా 100 రోజులు గడిపేసింది ఈ ముద్దుగుమ్మ. టాప్ ఫైవ్ లో మాత్రం చోటు సంపాదించుకోలేక పోయింది.
ఇక తన గ్లామర్ తో హౌస్ లో ఉండన్ని రోజులు వినోదాన్ని ఇనయ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. తన గ్లామర్ లుక్స్ తో యువతని తన వైపు తిప్పుకునేలా పలు ప్రయత్నాలు చేస్తోంది బోల్డ్ గా తన ఎద అందాలతో కుర్రాళ్లకు గాలం వేస్తోంది.
తాజాగా ఇనయ వెకేషన్ కి వెళ్లి అక్కడ ఫోటోలను షేర్ చేసి రచ్చ చేస్తోంది.బికినీలో గ్లామర్ ఫోటోలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. స్విమ్మింగ్ పూల్ వద్ద అందాల పరువాలను వల్కబోస్తూ నేను ఆక్వా బేబీ నే అంటూ కామెంట్స్ పెడుతోంది. ఇలా బోల్డ్ ఫోటోలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఇనయ. ఈమె తైస్ అందాలను క్లియర్ గా చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి