మోస్ట్ బ్యూటిఫుల్ నటి మరియు యాంకర్ అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పని చేసే ఆ తర్వాత టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని చాలా సంవత్సరాల పాటు టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ... సినిమాల్లో కూడా నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటికి వరుస సినిమాలలో అవకాశాలు దక్కుతున్న నేపథ్యంలో ప్రస్తుతం యాంకరింగ్ కి పులిస్టప్ పెట్టి కేవలం సినిమాల్లోనే నటిస్తూ వస్తుంది. 

ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల్లో అప్పుడప్పుడు తన పాత్ర డిమాండ్ చేసినట్లు అయితే అందాల ప్రదర్శనకు కూడా ఏ మాత్రం వేనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన స్కిన్ షో తో కూడా కుర్రకారుకి హిట్ ఎక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. 

తాజాగా అనసూయ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పలుచటి బ్లాక్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు మరియు ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ఆ పోటోలు ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: