వీళ్లే కాకుండా సమంతకి కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. ఇక ఈమె కెరియర్ కూడా ప్రస్తుతం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. అలాగే ఈయన ట్రాక్ లో పడ్డ మరో హీరోయిన్ పూజ హెగ్డే.పూజ హెగ్డే కి వరుసగా అల వైకుంఠపురం, అరవింద సమేత వంటి సినిమాల్లో అవకాశమిచ్చారు. ఇవే కాకుండా గుంటూరు కారం సినిమాలో కూడా అవకాశం ఇచ్చినప్పటికీ కొన్ని కారణాలవల్ల పూజా హెగ్డే ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది.ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ ట్రాక్ లో సంయుక్త మీనన్ పడింది.ఈ హీరోయిన్ కి కూడా వరుసగా భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష వంటి సినిమాల్లో నటించడానికి అవకాశాలు ఇప్పించ్చారు. ఇక ఈ హీరోయిన్ కెరియర్ ఎలా ఉంటుందో ముందు ముందు తెలుస్తుంది. ఇలా త్రివిక్రమ్ తో ఎఫైర్ వార్తలు వినిపించిన చాలామంది స్టార్ హీరోయిన్ల కెరియర్ ముందు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇండస్ట్రీలో పేర్లు వినిపించకుండా పోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి