అయితే ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకేక్కుతున్న దేవర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే మొన్నటి వరకు ఈ సినిమా ఒకటే పార్ట్ ఉంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇటీవల అందరికీ షాకిస్తూ దేవర సినిమా రెండు పార్ట్ లు ఉండబోతుందని దర్శకుడు కొరటాల శివ చెప్పాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు కూడా ఆనందంలో మునిగిపోతున్నారు. కానీ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ మాత్రం అసంతృప్తిగా ఉన్నాడట. ఎందుకంటే ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు కళ్యాణ్ రామ్. వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అంటే రెండు సినిమాలకు భారీగా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి కళ్యాణ్ రామ్ కూడా భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నాడట.
అందుకే ఇక వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కాబట్టి ఒప్పుకున్నందుకు డబ్బులు పెడుతున్నారు తప్ప.. కళ్యాణ్ రామ్ ఇష్టంగా మాత్రం డబ్బులు పెట్టడం లేదు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ దేవర సినిమా హిట్ అయితే కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలో ఉంటాడు. తప్ప లేదంటే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే భారీ బడ్జెట్ను ఇన్వెస్ట్ చేస్తున్న కళ్యాణ్ రామ్ సినిమా హిట్ అయితేనే మళ్లీ కోలుకోగలడు. లేదంటే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా తేడా కొడితే.. సినిమా కోసం పెట్టిన భారీ బడ్జెట్ తిరిగి రాదు అనే అసంతృప్తిలో ఉన్నాడట కళ్యాణ్ రామ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి