నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా మొన్నటి వరకు బోల్డ్ గా రెచ్చిపోయి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఇప్పుడు మరో యాంగిల్‌ చూపిస్తుంది. తాజా గా ఆమె పంచుకున్న ఫోటోలు చూస్తే థర్మామీటర్లు పగిలిపోవడం ఖాయం.రష్మిక మందన్నా.. నయా ట్రీట్‌తో ఇప్పుడు ఇంటర్నెట్‌ అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. తన ఫాలోవర్స్ అందరిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సింపుల్‌గా ఆమె చేసిన పని కుర్రాళ్లకి బాడీలు హీటెక్కిపోతున్నాయి. దీంతో సోషల్‌ మీడియాలో రష్మిక మందన్నా హాట్‌ టాపిక్‌ అవుతుంది.మొన్నటి వరకు డీప్‌ ఫేక్‌ వీడియో విషయంలో నేషనల్‌ వైడ్ గా చర్చనీయాంశంగా మారింది రష్మిక. ఆమెకి సపోర్ట్ గా అందరు కదిలారు. తనకు వచ్చిన ఆదరణ, సహకారం పట్ల ఆమె కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆమెకి అందిన సపోర్ట్ కింద ఆ సమస్య చిన్నదైపోయింది. దాన్నుంచి బయటపడింది రష్మిక. కానీ మరో విషయంలో ఆమె వార్తల్లో నిలుస్తుంది.
 
ప్రస్తుతం ఆమె ఇన్‌ స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలు చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. కారణం.. ఆమె బెడ్‌పై పడుకున్న ఫోటోలను అభిమానుల తో పంచుకోవడం. చూడ్డానికి ఇవి టూ హాట్‌గా ఉండటమే. బెడ్‌పై రష్మిక విరహ వేదన చెందుతున్నట్టుగా, కుర్రాళ్లని రెచ్చగొడుతున్నట్టుగా ఉండటమే.రికవరీ కూడా చాలా ముఖ్యమే అని పేర్కొంటూ ఆమె ఈ ఫోటోలను పంచుకోగా, అవి దుమారం రేపుతున్నాయి. రిలాక్సేషన్‌ మూడ్‌లో ఉన్న రష్మికని చూసి పై తమ ప్రేమని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. హాట్‌గా కామెంట్లతో ఈ ఫోటో లను వైరల్‌ చేస్తున్నారు. ఇలా మొత్తంగా శ్రీవల్లి మరోసారి చర్చనీయాంశం అవుతుంది.ప్రస్తుతం రష్మిక `యానిమల్‌` చిత్రంలో నటించింది. డిసెంబర్‌ 1న విడుదల కాబోతుంది. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మరోవైపు తెలుగులో `పుష్ప2`లో నటిస్తుంది. అలాగే `రెయిన్‌బో` అనే మూవీ కూడా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: