అయితే ఈ సినిమా ఆగిపోవడానికి ముఖ్య కారణం బడ్జెట్ సమస్యలే అన్నట్లుగా సమాచారం. రవితేజ రెమ్యూనరేషన్ 25 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని కూడా దాదాపుగా 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ 120 కోట్ల రేంజ్ లో ఉండడంతో 100 కోట్లకు మించి ఈ సినిమా బడ్జెట్ పెరిగిపోయిందని.. ముఖ్యంగా బాలీవుడ్ డిజిటల్ రైట్స్కు కూడా పెద్దగా డిమాండ్ లేకపోవడంతో పాటు సాటిలైట్ హక్కులు కూడా డిమాండ్ తగ్గిపోవడంతో ఈ సమస్యతో ఈ సినిమా ఆగిపోయినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.
అయితే గోపీచంద్ మలినేని తన తదుపరి చిత్రం ఎవరితో అనే ప్రశ్నకు మాత్రం ఇంకా సమాధానాన్ని తెలుపలేదు.. ఈ ప్రాజెక్టు ఆగిపోయిందో లేదో కూడా మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా ఏ విషయం పైన క్లారిటీ ఇవ్వలేదు.. దీన్నిబట్టి చూస్తే మీడియం రేంజ్ హీరోలు కూడా రెమ్యూనరేషన్ విషయంలో కాస్త తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అంటూ పరోక్షంగా తెలియజేసినట్టు తెలుస్తోంది. అయితే రాబోయే రోజుల్లో కచ్చితంగా బాలయ్య గోపీచంద్ కాంబినేషన్లో మరొక సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీర సింహారెడ్డి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వీరు మరొకసారి కలిసి సినిమాని తెరకెక్కించే విధంగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సలార్ చిత్రాన్ని నైజం ఏరియాలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి