'ఆదికేశవ' రిలీజ్ సమయం లోనూ ప్రచార కార్యక్రమాల్లో శ్రీలీలా పేరు వినిపించింది. తనవంతుగా సినిమా ను బాగానే ప్రమోట్ చేసింది కూడా. ఇలా తన సినిమా లకు తానే మెయిన్ పిల్లర్ గా మారుతుండటం విశేషం.ఇదిలా ఉంటే.. సోషల్ మీడియా లోనూ శ్రీలీలా స్టన్నింగ్ గా మెరుస్తోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట అందాల దర్శనం చేస్తోంది. బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. మత్తు ఫోజులతోనూ మతులు పోగొడుతోంది.తాజాగా వన్ షోల్డర్ టాప్.. బ్లాక్ లెగిన్ లో ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా బెడ్ పై శ్రీలీలా కొంటెగా ఫోజులిచ్చింది. మత్తుచూపులతో మంత్ర ముగ్ధులను చేసింది. మరోవైపు చిలిపితనంతోనూ కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి