
అంతేకాకుండా బాడీ అవుట్ ఆఫ్ షేప్ కూడా మారిపోవడంతో పాటు.. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్తో ఈమె కొంతకాలం రిలేషన్ ని మెయింటైన్ చేసింది. ఆ తర్వాత బ్రేకప్ జరగడంతో ఇటీవలే ఇలియానా ఒక పండంటి బిడ్డకు కూడా జన్మనివ్వడం జరిగింది. పెళ్లి కాకుండా నే ఇలా జరగడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. దీంతో అభిమానులకు సైతం ఇలియానా భర్త ఎవరు అసలు ఈమె పెళ్లి చేసుకుందాం అనే ప్రశ్నలు కూడా అందరిలోనూ తలెత్తాయి.. ఈ విషయానికి సమాధానాన్ని తెలియజేస్తూ ఇలియానా తన భర్త మీచెల్ డోనల్ ను పరిచయం చేయడం జరిగింది.
ఇలియానా తాను గర్భవతిని అని ప్రకటించడానికి కొన్ని నెలల వారాల ముందే వివాహం చేస్తుందని అయితే ఇలియానా మీచేల్ ఎక్కడ వివాహం జరిగినట్లుగా సమాధానాలు చెప్పలేదు. ఇదంతా ఇలా ఉండగా ఇలియానా తన కెరియర్ జీవితం విషయంలో ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆమె సన్నిహితుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. తన భర్త కొడుకుతో కలిసి దేశం విడిచి వెళ్ళిపోతుందని ఆమె యూకే లో సెటిల్ కావాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఇక నటన పైన కూడా ఎక్కువ ఇష్టం లేదని పైగా అవకాశాలు కూడా రాని తరుణంలో ఇలియానా తన భర్తతో కలిసి యూకేలో సెటిల్ అయ్యి కొత్త లైఫ్ ని ప్రారంభించాలనుకుంటుందట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.