తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది చైల్డ్ యాక్టర్స్ సైతం ఎంట్రీ ఇస్తూ ఉంటారు.. అలా చాలామంది కేవలం మొదటి రెండు మూడు సినిమాలతో మెరిపించి ఆ తర్వాత కనుమరుగవుతూ ఉంటారు. మరి కొంతమంది కాస్త పెద్ద అయ్యాక పలు సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ మరింత క్రేజ్ అందుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీల హవా బాగా కొనసాగుతోందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో నటీనటులు కూడా ఎక్కువగానే ఉపయోగిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.

తాజాగా ఇప్పుడు ఒక అమ్మాయి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ అమ్మాయిని చూస్తే హీరోయిన్ల కు తీసీపోని అందంగా తయారయ్యిందని చెప్పవచ్చు. ఈ ఫోటోకు చుసిన పలువురు నెట్టిజెన్స్ సైతం ఈ అమ్మాయికి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే అవకాశాలు చాలానే వస్తాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టడం కాస్త కష్టంగానే మారుతోంది. అయితే ఈ అమ్మాయి నాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో అమ్మాయి అన్నట్లుగా తెలుస్తుంది.


గ్యాంగ్ లీడర్ సినిమాలో నానితో పాటు మొత్తం ఐదు జనరేషన్ కి సంబంధించిన అమ్మాయిలు సైతం ప్రధాన పాత్రలో నటించడం జరిగింది. ఇందులో టీనేజ్ అమ్మాయిగా నాని సోదరి లాంటి పాత్రలో నటించిన అమ్మాయి అందరికీ గుర్తు ఉండనే ఉంటుంది. ఈ చిత్రంలో ముఖ్యంగా కళ్ళజోడు పెట్టుకొని నార్మల్ అమ్మాయిగా కనిపించిన ఈ అమ్మాయి పేరు శ్రియ . గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత మరో సినిమాలో ఎక్కడా కనిపించలేదు.. ఈ ముద్దుగుమ్మ అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం హీరోయిన్గా పలు సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: