టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ఇటీవలే వరుసగా విజయాలతో దూసుకుపోతోంది. యానిమల్ సినిమాలో బాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఈమె చేతిలో రెండు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి లేడీ ఓరియంటెడ్ సినిమా కాగ మరొకటి బాలీవుడ్ మూవీ.. అలాగే ఒక తమిళ సినిమా కూడా ఉన్నట్లు తెలుస్తోంది.. లేడీ ఓరియంటెడ్ మూవీ రెయిన్ బో , సెకండ్ ది గర్ల్ ఫ్రెండ్.. రెయిన్బో చిత్రానికి సంబంధించి ఆల్రెడీ అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో పాటు లంచ్ కావడం జరిగింది.


సినిమా షూటింగ్ కూడా సైలెంట్ గా జరుపుకుంటోంది.శాంతరూబన్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.. దేవ్ మోహన్ ఇందులో లీడ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో రష్మిక తో పాటు మరొక హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్  కూడా నటించబోతున్నట్లు తెలుస్తున్నది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో రష్మికత ఉన్నటువంటి ఫోటోలు సైతా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు ఇద్దరు కూడా కలర్స్ పుసుకొని కనిపిస్తూ ఉన్నారు. ఈ పిక్ రెయిన్బో షూటింగ్ సెట్ లో నుంచి వచ్చింది అంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


మరి ఇంతకీ ఈ ఫోటో రెయిన్బో షూటింగ్లోనిదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.. లవ్ డ్రామాగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది.ఈ చిత్రాన్ని ఎప్పుడు థియేటర్లోకి విడుదల చేస్తారనే విషయం పైన ఇంకా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు.. మరో లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. దసరా ఫీల్ దీక్షిత్ శెట్టి ఇందులో మెయిల్ లీడ్ పాత్రలో చేస్తున్నారు. ఈ సినిమా కూడా లవ్ డ్రామా గానే కొనసాగుతోంది. అలాగే పుష్ప-2 తో పాటు, యానిమల్స్ సీక్వల్ లో పాటు, విక్కీ కౌశల్ తో ఒక సినిమా ధనుష్ తో ఒక సినిమాలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: