బాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాలుగా టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే పోయిన సంవత్సరం ఈ బ్యూటీ షారుఖ్ ఖాన్ హీరో గా రూపొందిన పటాన్ , జవాన్ రెండు మూవీ లలో కూడా నటించింది. ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లకు పైగా కలెక్షన్ లను వసూలు చేసి భారీ విజయాలను అందుకున్నాయి. 

ఈ సినిమాలతో ఈ నటి క్రేజ్ మరింతగా పెరిగి పోయింది. ఇకపోతే సినిమాలలో ఈమె తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా మూవీ లలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి ఎన్నో సందర్భాలలో వెండి తెరపై సెగలు పుట్టించిన ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా తన హాట్ అందాలను ఆరబోస్తూ వస్తుంది. ఇకపోతే ఇప్పటికే అనేక సార్లు ఈ బ్యూటీ కి సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా దీపిక అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న చంకీలు పొదిగిన వైట్ కలర్ శారీని కట్టుకొని హాట్ లుక్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియా లో సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: