కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ kgf సినిమాతో పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. ఇక ఈ మధ్య కాలంలో ప్రశాంత్ మీడియాకు దూరంగా ఉన్నారు.యంగ్ రెబల్ స్టార్ సలార్ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తారని ఫ్యాన్స్ భావించినా ఆయన మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నారు.అలాగే మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ షాక్ ఇవ్వడానికి ప్రశాంత్ నీల్ సిద్ధమయ్యారని సమాచారం తెలుస్తోంది. సలార్2 సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ ప్లాన్ మారిందని సమాచారం.ఎన్టీఆర్ మూవీ, కేజీఎఫ్3 పూర్తైన తర్వాతే ప్రశాంత్ నీల్ సలార్2 మూవీపై ఫోకస్ పెట్టనున్నారని అప్పటి వరకు ఈ కాంబోలో సినిమా కష్టమేనని సమాచారం తెలుస్తుంది.ప్రశాంత్ నీల్ ప్లానింగ్ అర్థం కావడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ గా స్పందిస్తే మాత్రమే కన్ఫ్యూజన్ కు చెక్ పెట్టవచ్చని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. సలార్2 మూవీ ఆలస్యమైతే ఈ మూవీ కోసం మళ్లీ కొత్తగా సెట్స్ వేయాల్సి ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


అందు ఫలితంగా సలార్2 సినిమా బడ్జెట్ కూడా మరింత పెరిగే అవకాశం ఉంది.సలార్2 సినిమాకు ప్రభాస్ డేట్లు కేటాయించడం కూడా ఈజీ కాదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సలార్2 సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్2 సినిమా భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ఈ సినిమా కచ్చితంగా బాహుబలి2 కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.సలార్2 మూవీలో వార్ సీన్లు ఎక్కువగా ఉంటాయని సమాచారం అందుతోంది. సలార్2 మూవీ ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండనుందని సమాచారం తెలుస్తోంది. సలార్2 సినిమా ప్రభాస్ కెరీర్ లో మెమరబుల్ మూవీగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా చాలా బిజీగా ఉండగా ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: