తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో ఆశు రెడ్డి ఒకరు. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు పెద్దగా జనాలకు తెలియదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చిందో వెంటనే ఈమెకు సూపర్ క్రేజ్ ఈ షో ద్వారా లభించింది. అలాగే ఈ షో నుండి ఈమె చాలా తొందరగానే బయటికి వచ్చినప్పటికీ ఆ తర్వాత అనేక టీవీ షో లలో పాల్గొని ఈ బ్యూటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఆశు ఎక్కువ శాతం టీవీ షో లలో కూడా కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకోవడం మాత్రమే కాకుండా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అందులో చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే తాజాగా మరోసారి ఈ హాటెస్ట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లు కూడా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఆశు అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న టైట్ ప్యాంట్ ను వేసుకొని బ్లాక్ కలర్ లో ఉన్న టి షర్ట్ ను వేసుకుంది. ఇక తాను వేసుకున్న టీ షర్ట్ బటన్స్ మొత్తం విప్పేసి తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆశు కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: