కావ్య థాపర్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమా తోనే కుర్రాళ్ల మనసు దోచుకుంది.. ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రం తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత ‘ఏక్ మినీ కథ’ తో మంచి పాపులారిటీ సంపా దించుకుంది..ఈ సినిమా నేరుగా ఓటీ టీలోకి విడుదలై భారీ హిట్ ను అందుకుంది.. ఈ మూవీ లో అమృత అనే పాత్రలో చాలా సహజంగా నటించడమే కాకుండా ఊహించని విధంగా అందాలు కూడా ఆరబోసింది. అయితే ఈ మూవీ ఫలితం కూడా ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు… ఇప్పుడు రవితేజ సినిమా అమ్మడుకు ప్లస్ అవుతుంది.. ఇక సోషల్ మీడియా లో కూడా అందాల డోస్ పెంచుతుంది.. తాజాగా కుర్రాళ్ల గుండెలు బద్దలయ్యేలా ఫోటోలను షేర్ చేసింది..విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు2' మూవీ సక్సెస్ అవ్వడంతో ఈమెకి కొంచెం ప్లస్ అయ్యింది అని చెప్పాలి. ఈ సినిమా లో హేమ అనే పాత్రలో ఈమె చాలా చక్కగా నటించింది. అందుకే రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక సోషల్ మీడియా లో ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. రోజు రోజుకు హీటు పెంచుతుంది.. హాట్ అందాలతో బోల్డ్ ఫోటో షూట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..ఈ ముంబయి బ్యూటీ కావ్య థాపర్‌కి టాలీవుడ్‌ లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి.ఇటీవ ల విడుదలైన రవితేజ ఈగల్ సినిమాలో కూడా ఈ అమ్మడు నటించింది.. ఇక ఊరి పేరు భైరవకోన చిత్రంలో కూడా యాక్ట్ చేసింది ఈ బ్యూటీ. తాజాగా వెరైటీ డ్రెస్సులో ఎద అందాల తో పిచ్చెక్కించింది కావ్య థాపర్.. ఆ ఫోటోలలో బ్లూ శారీలో మెరిసింది.. చిన్న బ్లౌజ్ లో భారీ ఎద అందాలను కనిపించేలా ఫోటోలకు పోజులిచ్చింది.. అవి కాస్త వైరల్ అవ్వడంతో కుర్రాళ్లు ఫోటోలను లైకు, షేర్లతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.. ఇలాంటి ఫోటోలు నెవ్వర్ బిఫోర్ అంటూ రచ్చ చేస్తున్నారు.. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: