టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ మోస్ట్ ఎలి జిబుల్ బ్యాచిలర్ గా స్టిల్ కంటిన్యూ అవు తున్నాడు. పెళ్లి వయసు దాటిపోయింది . కొందరు పెళ్లి చేసుకున్న ఇక ప్రయోజనం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు .అయినా సరే మన హీరో మాత్రం పెళ్లి గురించి అస్సలు పట్టించు కోవట్లేదు.ఇదిగో పెళ్లి అది గో ముహూర్తం అది గో ఎంగేజ్మెంట్ అంటు న్నారే తప్పిస్తే ఎక్కడ ప్రభాస్ పెళ్లి కి సంబంధించి అఫీషియల్ ప్రకటన అయితే రావడం లేదు . అయితే అప్పుడెప్పుడో ప్రభాస్ పెద్దమ్మ 2024 దసరా లోపు ప్రభాస్ పెళ్లి అయిపోతుంది అంటూ మాట ఇచ్చింది .
అయితే ఇప్పటి వరకు దానికి సంబం ధించిన చిన్న విషయం కూడా బయ టికి రాలేదు. రెండంటే రెండు నెలలు ముహూర్తాలు ఉన్నాయి . ఆ తర్వాత మూఢకాలం.. ఆ తర్వాత నవంబర్ వరకు ముహూర్తాలు లేవు. మరి ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసు కుంటాడు అంటూ ఫ్యాన్స్ ఫుల్ డీల పడి పోయారు. అయితే రీసెంట్గా ప్రభాస్ మరో స్టార్ డై రెక్టర్ తో సినిమాకు కమిట్ అయ్యాడు అన్న వార్త తెలుసుకున్న జనాలు మండిపడుతున్నారు ."నువ్వు సినిమాలకు కమిట్ అవ్వడం మాకు ఇంపార్టెంట్ కాదు బ్రో.. పెళ్లి చేసుకోవాలి లైఫ్ లో సెటిల్ అవ్వాలి.. మీకు ఒక వారసుడు రావాలి " అంటూ కామెంట్స్ చేస్తున్నారు . కాగా రీసెంట్గా ప్రభాస్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇది తెలుసు కున్న రెబల్ అభిమానులు మండి పడుతున్నారు. పెళ్లికి ఫస్ట్ కమిట్ అవ్వు ఆ తర్వాత ఎన్ని సి నిమాలు అయినా చేసుకో .. లేకపోతే ఇక నిన్ను చచ్చినా మేము నమ్మము అంటూ కోపం గా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: