సోషల్ మీడియా ద్వారా ఈ మధ్య కాలంలో చాలా మంది ముద్దు గుమ్మలు అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలాంటి వారిలో అలేఖ్య హారిక ఒకరు. ఈ ముద్దుగుమ్మ యూట్యూబ్ వేదికగా అనేక వీడియోలను చేసి వాటి ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇలా యూట్యూబ్ వీడియోల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత ప్రముఖ టెలివిజన్ రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చింది. 

ఇకపోతే బిగ్ బాస్ షో లో ఈమె తన ఆట తీరుతో ... మాట తీరుతో ప్రేక్షకులను , హౌస్ మేట్స్ ను మెప్పించి చాలా రోజుల పాటు హౌస్ లో కొనసాగింది. ఈ షో ద్వారా ఈమెకు బుల్లి తెర ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ షో నుండి బయటకు వచ్చాక ఈమెకు వరుస సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం కూడా ఈమె వరస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఇప్పటికే ఎన్నో సార్లు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఎన్నో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కూడా అలేఖ్య తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న లైట్ పింక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అలేఖ్య కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియా లో సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: