టాలీవుడ్ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి అతి తక్కువ సమయం లోనే మంచి పాపు లారిటీ దక్కిం చుకున్న వారి లో శ్రీ లీలా కూడా ఒకరు.ఈ ముద్దు గుమ్మ తన అందం నటన తో ఎంతోమంది ప్రేక్షకుల ని ఆకట్టు కుంది. పెళ్లి సందడి సినిమా తో ఇండ స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ధమాకా తో సూపర్ హిట్ విజయాన్ని అందు కుంది.ఇక అనంతరం బాలయ్య మరి యు మహేష్ వంటి స్టార్ హీరోల సరసన నటిం చిన మంచి గుర్తింపు సంపాదిం చుకుంది. ఇక ఇటీవల కాలం లో ఈ ముద్దు గుమ్మ ఖాతా లో మూడు ఫ్లాప్స్ పడడం తో సినిమా అవ కాశాలు తగ్గాయి. ప్రస్తుతం శ్రీ లీలా లైన్లో ఉన్న మూవీ ఉస్తాద్.ఇక ఈమెకి పెద్దగా అవకాశాలు లేక అదే విధంగా ప్రస్తుతం ఒప్పుకున్న సినిమా కూడా షూటింగ్ జరగకపోవడంతో వరుస షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి పాల్గొం టుంది శ్రీలీల. ఇక తాజా గా షాపింగ్ మాల్ ఓపె నింగ్ కి పాల్గొన్న శ్రీ లీల.. రోడ్డుపై కి వచ్చి తన అభి మానులని పలకరించింది. అదేవిధంగా గుంటూరు కారం మూవీలో ఓ బేబీ సాంగ్ కి కూడా డాన్స్ వేసింది.దీంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. పదికి పైగా సినిమాలతో ఇండస్ట్రీ ని షేక్‌ చేసిన శ్రీ లీల నడి రోడ్డుపై డాన్స్ వేయడం అంటే మామూలు విషయం కాదు. పెద్ద గా అవ కాశాలు లేకే ఈ పని చేస్తున్నట్లు తెలు స్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబం ధించిన వీడియో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. ఈ వీడియో ని చూసిన కొందరు మండి పడుతుంటే మరి కొందరు మాత్రం ఎం కరేజ్ చేస్తు న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: