బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ బ్యూటీ ఫుల్ లుక్ తో ఆకట్టు కుంటోంది. తాజా గా చీరకట్టు లో కుర్ర గుండెల్ని దోచుకునేలా ఫొటోలకు ఫోజు లిచ్చింది.ఆ స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా అవు తున్నారు.
యాంకర్ గా కెరీర్ ను ప్రారం భించిన అరియానా గ్లోరీ ప్రస్తుతం సెలబ్రెటీగా మారి పోయింది. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం సందడి చే స్తోంది. వరస పోస్టుల తో ఆకట్టు కుంటోంది. తన క్రేజ్ ను మరింతగా పెంచు కుంటోంది.సెన్సేషనల్ డైరె క్టర్ రామ్ గోపాల్ వర్మ తో చేసిన ఇంట ర్వ్యూ తర్వాత ఈ ముద్దు  గుమ్మ జీవితం మారి పోయింది. ఓవర్ నైట్ లో సెలబ్రెటీ గా మారిపోయింది. ఆ క్రేజ్ తోనే పలు టీవీ షోల్లో అవకాశం దక్కించుకుంది.తెలుగు లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3, 5తో టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గ రైంది. బీబీ కెఫె, బీబీ జోడీ వంటి షోల లోనూ సందడి చేసింది. టీవీ ప్రేక్ష కులను అలరించింది.బుల్లి తెరపై వరుసగా ఏదోక షోతో మాత్రం అరియానా అల్లరి చేస్తూనే ఉంది. ఈ క్రమం లోనే సోషల్ మీడియాలోనూ రచ్చరచ్చ చేస్తోంది. నిత్యం యాక్టివ్ గానే ఉంటూ తన పోస్టుల తో ఆకట్టు కుంటోంది.ముఖ్యంగా ఈ బ్యూటీ పంచుకునే ఫొటోలు ఓ రేంజ్ లో ఇంటర్నెట్ లో వైరల్ అవుతు న్నాయి. తాజాగా చీరకట్టులో అరియానా గ్లోరీ పద్ధతి గా మెరిసింది. ఎర్ర చీరలో మరింత అందాన్ని సొంతం చేసు కుంది.చీరకట్టు లో సంప్రదా యంగా కనిపించింది. కానీ మత్తె క్కించేలా ఫోజులిస్తూ మతులు చెడగొట్టింది. కొంగును చేతికి చుట్టుకొని ఇచ్చిన కొంటె ఫోజు తో కుర్ర గుండెల్ని పిండేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారు తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: