మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. rrr చిత్రంతో తన రేంజ్ ని అమాంతం పెంచేసుకున్నారు. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు చరణ్ పేరు వినిపిస్తూ వస్తుంది. ఈక్రమంలోనే పలు ప్రఖ్యాతి వేదికల పై కనిపిస్తూ.. తన స్టార్‌డమ్ ఏంటో అందరికి తెలియజేస్తున్నారు. ఇక మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల‌కు జూన్ 20న పాప పుట్టిన సంగ‌తి తెలిసిందే. మ‌హాల‌క్ష్మి పుట్టింద‌ని ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నారు. మెగాభిమానులు సంగ‌తి చెప్ప‌న‌క్క‌ర్లేదు. బ‌య‌ట‌, సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశారు.  రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి 2012 జూన్ 24న ఘనంగా జరిగింది.

అయితే పెళ్లయిన 11 ఏళ్ళకి ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య . మెగాస్టార్ చిరంజీవి కోడలు . అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాపరెడ్డి గారి మనవరాలు . అస్సలు ఉపాసన గురించి నెగిటివ్ వార్తలు అన్నవి మనకి వినిపించవు. అయితే ఎప్పటినుంచో ఉపాసనకు సంబంధించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఉపాసనకు ఇండస్ట్రీలో ఓ హీరో అంటే కోపం. ఆ హీరో మరెవరో కాదు అక్కినేని అఖిల్ . ఇండస్ట్రీలో హీరోగా ఎదగడానికి ట్రై చేస్తున్న అక్కినేని అఖిల్ అంటే ఉపాసనకు కోపం అట

.దానికి కారణం శ్రేయ భూపాల్ ను ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకొని బ్రేకప్ చెప్పడమే . అందుకే ఉపాసన అక్కినేని ఫ్యామిలీలో ఏ ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వదట. అంతేకాదు అక్కినేని ఫ్యామిలీతో ఎక్కువగా కూడా మింగిల్ అవ్వదట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ (RRR) లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్, తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడి.. ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. .!

మరింత సమాచారం తెలుసుకోండి: