టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా రాణించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ పూనామ్ కౌర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో నిత్యం ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ పలు రకాలు రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తూనే ఉంటుంది పూనమ్ కౌర్.. ఎప్పుడూ కూడా పలు రకాల సంచలన పోస్టులను షేర్ చేస్తూ ఉంటుంది.


ఇప్పుడు తాజాగా తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ షేర్ చేస్తు.. ఒకరి జీవితంలో హీరోగా ఉన్నవారు మరొకరి జీవితంలో విలన్లు కావచ్చు అంటూ సామూహిక ప్రయోజనం కోసమే వారి చుట్టూ ఉండేటువంటి ప్రదేశాన్నంత నెరేటివ్ సృష్టిస్తారంటూ ట్విట్ చేసింది. అయితే ఎవరి గురించి ఇ  ట్వీట్ చేసిందో తెలియదు కానీ ఈ ముద్దుగుమ్మ ఈ విషయాన్ని తెలియజేయలేదు. అయితే గత కొద్ది రోజుల క్రితం నుంచి పూనమ్ కౌర్, త్రివిక్రమ్ ను ఉద్దేశిస్తు  ఇలాంటి కామెంట్లు చేస్తుందని వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి.


గడిచిన కొద్ది రోజుల క్రితం త్రివిక్రమ్ యూజ్లెస్ ఫెలో అంటూ ఒక ట్విట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైలాగుల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ త్రివిక్రమ్ పేరును తీసుకువచ్చారు త్రివిక్రమ్ రాసే డైలాగులు తాను కూడా పంచు డైలాగులుగా చెప్పలేనని అందుకే కామెడీగా చెబుతానని తెలియజేశారు అదే వీడియో కింద పూనమ్ కౌర్ యూజ్ లెస్ ఫెలో అనే విధంగా కామెంట్స్ చేసింది.. గడిచిన రెండు రోజుల క్రితం ఒక కుక్క పిల్ల ఫోటో శ్రీదేవికి సంబంధించి షేర్ చేయక మరొకసారి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు కూడా మరొక సంచలన పోస్ట్ పెట్టడంతో సోషల్ మీడియాలో ఈ విషయం చర్చనీ అంశంగా గడిచిన రెండు రోజుల క్రితం ఒక కుక్క పిల్ల ఫోటో శ్రీదేవికి సంబంధించి షేర్ చేయగ మరొకసారి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు కూడా మరొక సంచలన పోస్ట్ పెట్టడంతో సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. మరి పూనమ్ జీవితంలో విలన్ ఎవరనే విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: