తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవకోన అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంట్ కలిగిన దర్శకులను ఒకరు అయినటువంటి వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించగా .. వర్షా బొల్లమ్మ , కావ్య దాపర్ ఈ సినిమాలో సందీప్ కిషన్ కి జోడి గా నటించారు. ఈ మూవీ ఫిబ్రవరి 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 10 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా ఏ ఏరియా లో ఎన్ని కోట్ల కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 10 రోజుల్లో నైజాం ఏరియాలో 3.15 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 77 లక్షల కలెక్షన్ లు ,  ఆంధ్ర ప్రదేశ్ లో 3.26 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 10 రోజుల్లో ఈ సినిమాకు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో కలిపి 7.18 కోట్ల షేర్ ... 13.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే 10 రోజుల్లో ఈ సినిమాకు కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 2.21 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లో 9.39 కోట్ల షేర్ ... 18.45 కోట్ల గ్రాఫ్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 11 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ సినిమా మరో 1.61 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్ లను వరల్డ్ వైడ్ గా వసూలు చేసినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk