ఒక్క టాలీవుడ్ అనే కాకుండా అనేక ఇండస్ట్రీలలో ప్రేమ, పెళ్లి అనేవి సర్వసాధారణం.కాకపోతే ఇటువంటివి ఎక్కువ గా సినీ ఇండస్ట్రీ లో జరుగుతూ ఉంటాయి. భారీ పాపులారిటీ కలిగిన హీరోయిన్ ని ఒక చిన్న హీరో పెళ్లి చేసుకోవడం అదేవిధంగా భారీ పాపులారిటీ కలిగిన హీరోని ఒక హీరోయిన్ పెళ్లి చేసు కోవడం ప్రస్తుత కాలంలో చాలా కామన్ అయిపోయాయి.ఇక మరికొందరు మాత్రం తమ హోదాకి తగిన వారిని ఎంచుకుంటూ పెళ్లి అనే బంధం లోకి దిగుతున్నారు. అదేవిధంగా తాజాగా యాంకర్ ప్రదీప్ కూడా ఓ హీరోయిన్ ని ప్రేమిస్తున్నట్లు తెలు స్తుంది. మరి ఆ హీరోయిన్ ఎవరు? అసలు వీరిద్దరి ప్రేమ ఎప్పటి నుంచి మొదలైంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా పేరు గాంచిన ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.సినిమాలలో అడపాదడపా పాత్రలలో కనిపిస్తున్నప్పటికీ బుల్లితెరపై మాత్రం మంచి పాపులారిటీ సంపాదిం చుకున్నాడు ప్రదీప్. ఇక గత కొంతకాలంగా ప్రదీప్ పెళ్లి పై అనేక రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రదీప్ ఒక కాస్ట్యూమ్ డిజైనర్ని లవ్ చేస్తున్నాడని ఆ అమ్మాయిని పెళ్లి చేసు కోబోతున్నాడని అనేక ప్రచారాలు జరిగాయి. ఇక వీటిపై ప్రదీప్ స్పందించకపోవడంతో ఈ వార్తలు కొంతకాలం వైరల్ అయి ఆగిపోయాయి.
ఇక తాజాగా ప్రదీప్ మరో హీరోయిన్ ని పెళ్లి చేసుకో బోతున్నాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఏ సినిమా ల్లో నటించింది అనే విషయాలు తెలియకపోయినా గత కొంతకాలం నుంచి ప్రదీప్హీరోయిన్ తో డేటింగ్ లో ఉంటున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే వీరిద్దరూ కూడా తమ కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో నెట్టింట చర్చగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: