ఎస్ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా ఫ్యామిలీగా పాపులారిటీ సంపాదించుకున్న మంచు కుటుంబం కి సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతున్నాయి .మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మంచు విష్ణు - మంచు మనోజ్ ల మధ్య వార్ ఇండస్ట్రీలో రేంజ్ లో వైరల్ అయిందో మనం చూసాం . కాగా రీసెంట్గా మంచు మనోజ్ పెళ్లికి సంబంధించిన టాప్ సీక్రెట్ ఒకటి బయటపడింది. మంచు మనోజ్ ఓ నటిని పెళ్లి చేసుకోవాల్సి ఉన్నింది అని .. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఆ పెళ్లి ఆగిపోయింది అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.శ్రేష్ఠ ఈ పేరు చెప్తే జనాలు గుర్తుపట్టలేరు . మేజర్ చంద్రకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బ్యూటీ అంటే మాత్రం గుర్తుపట్టేస్తారు . మంచు మనోజ్ కూడా ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు . కాగా ఆ నటితో మంచు మనోజ్ పెళ్లి చేయాలి అనుకున్నాడట మోహన్ బాబు . ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఆమె బయటపెట్టింది . చాలాకాలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రేష్ట ఈ విషయాన్ని బయట పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
తాజా ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్న ఆన్సర్ ఇస్తూ .."మంచు ఫ్యామిలీ నుంచి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందట కదా..?" అని అడిగితే సిగ్గుపడుతూ.." అవన్నీ వద్దులేండి "అంటూ ఆన్సర్ ఇచ్చింది . అయితే హోస్ట్ బలవంతం చేయడంతో .."ఎస్ మంచు మనోజ్ ని పెళ్లి చేసుకోమంటూ ఆఫర్ వచ్చింది. కానీ నేనే రిజెక్ట్ చేశాను ..మంచు మోహన్ బాబు గారే అడిగారు "అంటూ చెప్పుకొచ్చింది.అయితే మొదటి పెళ్లికా ..? రెండో పెళ్లి కా..? అనే విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాదు ఎందుకు ఆమె రిజెక్ట్ చేసింది అన్న విషయాన్ని కూడా చెప్పకుండా దాటవేసింది. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నయ్. మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ ..ఆమెకు విడాకులు ఇచ్చేసి ఆ తర్వాత భూమా మౌనిక రెడ్డి ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రెసెంట్ ఈ జంట సంతోషంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: