టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకి ఏ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటారో చెప్పాల్సిన పని లేదు.. చాలామంది రోజుకు రెండు కోట్ల రూపాయలు తీసుకుంటారనే విషయాన్ని సైతం ఇటీవలే తెలియజేశారు.. ఈ డబ్బులను పేద ప్రజల కోసమే ఖర్చు పెట్టాలా ప్లాన్ చేస్తున్నారనే విషయాలయితే వినిపిస్తూ ఉన్నాయి.. అయితే మరి కొద్ది రోజులలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ తమ పార్టీ నుంచి 24 అసెంబ్లీ 3 ఎంపీ స్థానాలలో పోటీ చేయబోతున్నారు. ఓటర్లకు డబ్బులు పంచాలని కూడా వాహనాల ఖర్చులు ఇతరత్రా ఖర్చులను పార్టీ భరించాల్సి ఉంటుంది.


ఇలాంటి సమయంలోనే పార్టీ కోసం హైదరాబాదులో కొన్ని ఆస్తులను అమ్మేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలా ఆస్తులను అమ్మగా వచ్చిన డబ్బులతో పార్టీ కోసం ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.. పవన్ కళ్యాణ్ సినిమాల కంటే ఎక్కువగా రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేస్తారనే విషయం మాత్రం ఇప్పటివరకు సరైన సమాధానం రాలేదు.


భీమవరం నుంచి పవన్ పోటీ చేయకపోవచ్చని రాయలసీమ జిల్లా నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికలలో అన్ని పార్టీలకు చాలా కీలకంగా మారుతుంది పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల కూడా నిలిపివేసి మరి ఎన్నికలలో పాల్గొనబోతున్నారు. అయితే ఆస్తులు అమ్మ అనే విషయం పైన ఎక్కడ కూడా అధికారికంగా పవన్ కళ్యాణ్ ప్రకటించలేదు..కానీ మీడియా వారు మాత్రమే ఈ అయితే ఆస్తులు అమ్మ అనే విషయం పైన ఎక్కడ కూడా అధికారికంగా పవన్ కళ్యాణ్ ప్రకటించలేదు.. అందుకు సంబంధించిన తాకలాలు కూడా ఎక్కడా కనిపించలేదు.. కొంతమంది మాత్రం ఇది నిజం అంటుండగా మరి కొంతమంది కేవలం ప్రచారం కోసమే అంటూ తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: