తెలుగు సినిమా పరిశ్రమ లో అందాలు ఆరబోస్తూ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు.అలా ఆరబోసిన హీరోయిన్లు అనేకమంది ఉన్నారు. చీర అనేది దక్షిణ భారత దేశ సంస్కృతితో పాటు ఆడవాళ్ళ అందాన్నిపెంచే వస్తువు. అందువల్ల దీనిని ధరించేందుకు పలువురు స్టార్ హీరోయిన్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇతర దేశాల్లో చీర పెద్దగా ప్రసిద్ధి చెందకపోయినా భారత దేశంలో మాత్రం చీరకి ఇచ్చిన వ్యాల్యూ మరే డ్రెస్ కి ఇవ్వరనే చెప్పొచ్చు. ఇక అలా చీరకట్టులో ఒంపు సొంపులు ఆరబోస్తూ ఆ సినిమాని సూపర్ హిట్ చేసిన ముద్దుగుమ్మలు ఎవ్వరో ఇప్పుడు తెలుసుకుందాం.కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈమె ఇటీవలే మిస్ సెటి మిస్టర్ పోలీస్ శెట్టి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన అనుష్క అనేక సినిమాల్లో తన కొంగు అందాలను ఆరబోసింది. ఇక తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమాగా నిలిచిన బాహుబలి మూవీ లో సైతం అనుష్క చీరకట్టుతో మెప్పించింది.తనకి తానే సాటి అంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న శృతిహాసన్ కూడా అనేక సినిమాల్లో కొంగు అందాలను ఆరబోయడంతో పాటు నార్మల్ ప్రెస్ మీట్స్ లో కూడా చీరను ధరించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేక వెబ్ సిరీస్ చేసుకుంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ సైతం సిల్క్ సారీ లో పబ్లిక్ని ఉత్సాహపరిచింది.తన అందం అభినయానికి ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో ఎంతమంది వచ్చినప్పటికీ తన గుర్తింపు మాత్రం ఏ మాత్రం తగ్గదు. అటువంటి సమంతా కూడా ఒక్క సినిమాలోనే కాకుండా ఇతర ఫంక్షన్స్ లో కూడా సారీ ధరించి తన సాంప్రదాయాన్ని వ్యక్తిపరిచింది.చీరకట్టుకి పెట్టినది పేరు కాజల్. ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లందరూ చీర కట్టడం ఒక ఎత్తు అయితే కాజల్ చీరకట్టు తనం మరో ఎత్తు అని చెప్పొచ్చు. తన హైట్ అండ్ ఫిజిక్ కి చీర కట్టులో ఎంతోమంది ప్రేక్షకులని ఆకర్షించింది. ప్రస్తుత కాలంలో కూడా ఈమె చీర కట్టు, బొట్టు పాటిస్తుంది.ఇలా ఒక సినిమా ఫంక్షన్స్ లోనే కాకుండా ఇతర ఫంక్షన్స్ లో కూడా చీరలు కడుతూ తమ సాంప్రదాయాన్ని వ్యక్తి పరుస్తున్నారు సౌత్ ముద్దుగుమ్మలు.

మరింత సమాచారం తెలుసుకోండి: