బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది..డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది…తన అందంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది..ఈమధ్య బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది.. రోజు రోజుకు బట్టలను పొదుపు చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఆమె ఏ ఫోటో పెట్టిన క్షణాల్లోనే వైరల్ అవుతుంది.. తాజాగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది.. ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి..అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.. రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత పాపులర్ అయింది. సినిమాల్లో కూడా అషురెడ్డి కొన్ని చిత్రాల్లో మెరిసింది. అయితే ఆమెకు బలమైన పాత్రలు దక్కడం లేదు.. సైడ్ క్యారెక్టర్ లో కనిపిస్తూ జనాలను అల్లరిస్తుంది.. ఇక బుల్లితెరపై పండగ స్పెషల్ షోలల్లో కనిపిస్తూ సందడి చేస్తుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యువతని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అషు రెడ్డి అంటే యువతకు గుర్తుకు వచ్చేది జూనియర్ సమంత అని. అలాగే యువతని పిచ్చెక్కించేలా థైస్ అందాలని ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది..తన ఫ్యామిలికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.. ఇక తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి.. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో దిగిన ఫోటోను షేర్ చేసింది.. ఆ ఫొటోకు ఆల్వేష్ మై బెస్ట్ అనే ట్యాగ్ ఇచ్చింది.. ఇది చూసిన నెటిజన్స్ మళ్లీ రాహుల్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.. ఇక అమ్మడు వేకెషన్స్ ను ఎంజాయ్ చేస్తుంది.. ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: