మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ తాజాగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఈ రోజున గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయింది.అయితే ఈ సినిమాకు ముందు నుంచే రెస్పాన్స్ అంతంత మాత్రమే ఉన్నది.. ఈ సినిమాని స్పెషల్ షో వేసిన నేవీ ఆఫీసర్స్ కోసం ఒకరోజు ముందుగానే విడుదల చేశారు.. పుల్వామా ఘటన బాలకోట స్ట్రైక్స్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలలో ది బెల్ట్ ఫిలిం ఆపరేషన్ వాలెంటైన్ అనే వైమానిక దళం అధికారులు తమ చిత్ర బృందాన్ని సైతం ప్రశంసించారు.. ఈ విషయాన్ని వరుణ్ తేజ తెలియజేశారు. అయితే ఈ రోజున ఈ సినిమా చూసిన నెటిజన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారో చూద్దాం.


స్టోరీ విషయానికి వస్తే పుల్వామా ఘటనతో సైనికులు చనిపోవడంతో దేశాన్ని కుదిపివేసింది.. ఆ తర్వాత అదే పాయింట్ని ఎంచుకొని జనాలకు బాగా కనెక్ట్ చేయాలని ఎమోషనల్ గా చూపించారు.. అయితే ఇందులో ఎమోషనల్ ఎక్కడ కనిపించలేదట.. మొదటి భాగం అంత ఏదేదో జరిగిపోతున్నట్లు చూపించారు. కానీ సెకండ్ హాఫ్ కోసం ఇందులో రాసిన పదాలు కూడా అర్థం కావడంలేదని నేటిజన్స్ తెలుపుతున్నారు.. అయితే ఎమోషనల్ గా కనెక్ట్ చేసే సీన్స్ కూడా సరిగ్గా పడలేదని అదే ఈ చిత్రానికి మైనస్ గా మారిందని తెలుపుతున్నారు.


ఇక సెకండ్ హాఫ్ లో సర్జరీకల్ స్ట్రైక్ ఎలా చేశారు అనే విషయం ఎవరికీ తెలియదు.. అదొక సీక్రెట్ ఆపరేషన్ దానికోసమే ఇందులో డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేశారని.. కానీ నాలుగు నిమిషాలలోనే అది పూర్తి చేయడంతో.. నిరాశ చెందారు.. ముఖ్యంగా మన ఎయిర్ ఫోర్స్ ఘనతను ఇందులో చూపిస్తారని పాకిస్తాన్ కి వెళ్లి ఉగ్రవాద స్థావరాలను సైతం మట్టు కల్పించే సన్నివేశాలను మన వైమానిక దళం చేస్తుంది.. పుల్వామా దాడులు ప్రతీకార మన దేశం ఈ సర్జికల్ స్ట్రైక్ ను సైతం చేపట్టింది.. ఫస్టాఫ్ అంతా గందరగోళంగా నెమ్మదిగా సాగిన సెకండా ప్రారంభం ఫ్రీ క్లైమాక్స్ దేశభక్తి నర్వలాల్లోకి వచ్చేస్తోంది.. ముఖ్యంగా మన ఎయిర్ ఫోర్స్ గొప్పదనం ధైర్య సాహసాలు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా థియేటర్లో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఓవరాల్ గా ఆపరేషన్ వాలెంటైన్  ఫస్టాఫ్ ఫెయిల్యూర్ సెకండా సక్సెస్ అన్నట్టుగా తెలుస్తోంది.. కొన్ని సన్నివేశాలు విఎఫ్ ఎక్స్ అన్నట్లుగా కనిపిస్తున్నాయి. మరి పూర్తి రివ్యూ తెలియాలి అంటే మరొక గంటలు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: