ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులకు సంబంధించి అనేక వార్తలు బయటకు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం ఈ మూవీ డిజిటల్ హక్కులకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ సినిమా విడుదల అయిన కొన్ని వారాల తర్వాత ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ తో పాటు సంస్థ వారు తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరో గా రూపొందుతున్న గోట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే మూవీ యొక్క డిజిటల్ హక్కులను కూడా దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

మూవీ యొక్క డిజిటల్ హక్కులను కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన తర్వాత కొన్ని వారాలకు ఈ సినిమా ఈ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన ఈ రెండు సినిమాల డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇప్పటికే దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa