టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా చాందిని చౌదరి కీలక పాత్రలో విద్యాధర్ దర్శకత్వంలో గామి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మార్చి 8 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడం అలాగే ఇందులో విశ్వక్ నటన అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవడం అలాగే చాందిని చౌదరి కూడా ఈ ట్రైలర్ లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం వీటన్నింటి కంటే కూడా మూడు నిమిషాలకు పైగా నిడివి తో ఉన్న ఈ ట్రైలర్ లో విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను దక్కించుకుంటున్న ఈ ట్రైలర్ కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది.

ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయం ముగిసే సరికి 3.02 మిలియన్ వ్యూస్ ను ... 162.5 కే లైక్స్ ను సాధించింది. 24 గంటల్లో ఈ ట్రైలర్ కు జనాల నుండి వచ్చిన రెస్పాన్స్ ను బట్టి చూస్తే ఓవరాల్ గా ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఒక్క సారిగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: