హీరోయిన్ తమన్నా సోషల్ మీడియా ట్రోల్స్, గాసిప్స్ ని ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్ చేసింది. మా జీవితాల్లో ఏం జరుగుతుందో తమకంటే వాళ్ళకే ముందు తెలిసిపోతుంది అంటూ సెటైర్ వేసింది.సెలెబ్రెటీలకు ట్రోల్స్, సోషల్ మీడియా వేధింపులు కామన్. తమన్నా భాటియా పలుమార్లు ట్రోల్స్ కి గురైంది. కోవిడ్ సోకిన తమన్నా చికిత్స తీసుకుంది. ఈ క్రమంలో ఆమె బరువు పెరిగారు. ఆమెపై కొందరు బాడీ షేమింగ్ కి పాల్పడ్డారు.ఈ నెగిటివ్ కామెంట్స్ పై తమన్నా ఫైర్ అయ్యింది. కోవిడ్ కారణంగా మానసికంగా శారీరకంగా ఒత్తిడి ఎదుర్కొన్నట్లు తమన్నా చెప్పుకొచ్చింది. విమర్శలకు సమాధానంగా తమన్నా కఠిన వ్యాయామం చేసి సన్నబడింది. పూర్వ స్థితికి వచ్చింది.కాగా సోషల్ మీడియా ట్రోల్స్ పై తమన్నా తాజాగా స్పందించారు. ఆమె ఒకింత అసహనం వ్యక్తం చేశారు. సెలెబ్రిటీల జీవితాల పై చాలా మంది సొంత అభిప్రాయాలు వ్యక్త పరుస్తూ ఉంటారు. మా జీవితాల్లో ఏం జరుగుతుందో మా కంటే ముందే వాళ్లే చెబుతారు. అందుకే నేను ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోను.... అని తమన్నా అన్నారు.ఇంకా మాట్లాడుతూ... ప్రస్తుతం నా దృష్టి కెరీర్ మీదే. సౌత్, నార్త్ నాకు రెండూ సమానమే. రెండు సొంత ఇళ్లలాంటివే. నా కెరీర్ నార్త్ లో మొదలైంది. నటులకు భాషా బేధాలు ఉండవు... అని చెప్పుకొచ్చింది.కాగా తమన్నా నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది. పెళ్లి కాకుండానే ఇద్దరు విహరిస్తున్నారు. గత ఏడాది తన రిలేషన్ పై తమన్నా ఓపెన్ అయ్యింది. విజయ్ వర్మను తమన్నా త్వరలో పెళ్లి చేసుకోనుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. తమన్నాకు స్టార్డం తగ్గినా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి.అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి ఈ సినిమాకు కొంత నెగెటీవ్ వచ్చింది. కొన్ని బోల్డ్ సీన్స్ ఫ్యామిలీతో కలిసి చూడలేము.కాగా ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమైయ్యాయి. కాగా ఈ సీక్వెల్ కోసం తమన్నాను లైన్ లోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ సారి థియేటర్లలో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి ఈ సినిమాకు కొంత నెగెటీవ్ వచ్చింది. కొన్ని బోల్డ్ సీన్స్ ఫ్యామిలీతో కలిసి చూడలేము.

మరింత సమాచారం తెలుసుకోండి: