తెలుగు చలనచిత్ర పరిశ్రమ లో ఎంతో మంది హీరో యిన్లు ఉన్నారు. అయితే అందు లో కొందరే పాపులర్ అవుతారు. కొందరు మాత్రం అదృష్టం వల్ల తక్కువ సమయం లోనే ఎక్కువ పేరు తెచ్చుకుంటారు. తెలుగులో ఉన్న హీరోయిన్ల లో రాశిఖన్నా పేరు గురించి ప్రత్యేకం గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందంతో పాటు అభి నయం కూడా ఉంది. త్వర గానే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.2013 సంవత్సరంలో మద్రాస్ కేఫె సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. 2014 లో మనం సినిమాతో తెలుగుకు పరిచయమైంది. ఊహలు గుసగుసలాడే సినిమా  తోనే సూపర్ హిట్ అందుకుంది. బెంగాల్ టైగర్, శివం, సుప్రీం లాంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాల విజయంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 1990లో జన్మించిన రాశి ఖన్నా ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంది. తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ విజయవంతమైన తర్వాత హీరోయిన్ గా మారింది. ఇటీవలే తెలుగులో థాంక్యూ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు చేస్తోంది.ఏ హీరో సినిమా చేయాలన్నా అంగీకరించేది. హిట్ కొట్టాడా? ఫ్లాప్ కొట్టాడా? అనేది చూడదు. ఎక్కువమంది డైరెక్టర్లు కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పేవారు. తెలుగులో ఓ హీరో తో మాత్రం సినిమ                                                                                                                                                                         . డానికి అస్సలు ఒప్పుకోలేదు. మూడు సార్లు ఆ హీరో పక్కన అవకాశం వచ్చినప్ప టికీ తిరస్కరించింది. దీనికి కారణం ఏమిటంటే ఆ హీరో రాశిపై చేసిన వల్గర్ కామెంట్స్ అంటారు. పెద్ద పెద్ద సినిమాల్లోనే నటించాడు. హీరోయి న్ల శరీరం పై ఫన్నీ గా స్పందిస్తాడని పేరుంది. అలాగే రాశిఖన్నాపై కూడా స్పందించాడు. ఆ విధంగా మాట్లాడిన హీరోతో ఎప్పుడూ సినిమాల్లో నటించకూడదనే నిర్ణయాన్ని తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ హీరోకు దూరంగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: