సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార మాట్లాడిన మాటలు ప్రస్తుతం కోలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్నాయి.అంతేకాదు విజ్ఞేష్ ని పెళ్లి చేసుకున్నా కూడా నయనతార ఏంటి ఇలా మాట్లాడింది అంటూ అందరూ షాక్ అవుతున్నారు.మరి ఇంతకీ నయనతార ఎందుకు అలా మాట్లాడింది.. విజ్ఞేష్ శివన్ ఉండగా కూడా ప్రభుదేవా ఎందుకు ఆమె కు గుర్తుకొస్తున్నాడు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ఎఫై** కి కొదవలేదు అన్నట్లుగా సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఇప్పటికే చాలామందితో అలాంటి రిలేషన్లు మెయింటైన్ చేసింది.అయితే తెరమీద గట్టిగా వినిపించింది మాత్రం శింబు, ప్రభుదేవా పేర్లు మాత్రమే..చాలా రోజులు శింబుతో ప్రేమలో ఉన్న నయనతార ఉన్నట్టుండి బ్రేకప్ జరగడంతో ఆ బాధనుండి బయటపడి మళ్లీ పెళ్లయి పిల్లలున్న ప్రభుదేవతో ప్రేమలో పడిపోయింది. ఇక ప్రభుదేవతో నయనతార రిలేషన్ ఎక్కడి వరకు వెళ్లిందంటే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి నయనతారను పెళ్లి చేసుకోవడానికి కూడాదాంతో ఈ రచ్చ కాస్త రోడ్డుకెక్కి ప్రభుదేవా భార్య రమాలత్ కోర్ట్ లో కేస్ కూడా పెట్టింది. అలా ఈ రచ్చ అప్పట్లో కోలీవుడ్ లో విధ్వంసం సృష్టించింది. అంతేకాదు చాలా ఇంటర్వ్యూలలో ప్రభుదేవా భార్య నయనతారపై విమర్శల వర్షం కురిపించిన సంగతి మనకు తెలిసిందే. అలాగే నయనతార పెళ్లి అయ్యే సమయంలో కూడా రామాలత్ తనపై దుమ్మెత్తి పోసింది. ఇదంతా పక్కన పెడితే నయనతార ప్రభుదేవా ల మధ్య కొన్ని మనస్పర్ధల కారణంగా బ్రేకప్ జరిగింది.ఆ సమయంలో ఆమె ఎంతో మానసిక క్షోభ అనుభవించిందట. ఇక ప్రభుదేవా తర్వాత విజ్ఞేష్ శివన్ తన జీవితంలోకి వచ్చినప్పటికీ ప్రభుదేవతో వబ్రేకప్ తర్వాత తన మనసు ముక్కలైపోయిందని, విజ్ఞేష్ శివన్ తో ఉన్నా కూడా తనకి ప్రభుదేవా జ్ఞాపకాలే గుర్తుకు వస్తాయి అంటూ సంచలన కామెంట్లు చేసింది నయనతార.అయితే నయనతార చేసిన ఈ కామెంట్లు ఇప్పటివైతే కావు విజ్ఞేష్ శివన్ తో రిలేషన్ మొదలైనప్పటి మాటలు. ప్రభుదేవా వెనకాడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: