అయితే గతంలో సమంత-అల్లు అర్జున్‌ను కలిసి ఓ ఇంటర్వ్యూకు హాజరవ్వగా.. సామ్.. బన్నీని వీరి లవ్ గురించి ప్రశ్నించింది. కామన్‌గా నైట్ క్లబ్‌లో అమ్మాయిలను చూస్తే ఏదేదో అనుకుంటారు. కానీ స్నేహారెడ్డి చాలా డిగ్నిఫైడ్‌గా ఎంతో పద్ధతిగా కనిపించింది. ఫస్ట్ ఆమెలో నచ్చిన క్వాలిటీ ఇదే. మ్యారేజ్‌కు ముందు నేను స్నేహను లవ్ చేస్తున్నానని కేవలం ఇద్దరికి మాత్రమే తెలుసు. ఒకరు సమంత. అసలు సమంతకి మాత్రమే ఎందుకు చెప్పానో నాకు ఇప్పటికి అర్థం కావడం లేదు. అని బన్నీ నవ్వుతూ చెబుతాడు. వెంటనే సామ్ బదులిస్తూ.. అవును ఆరోజు బన్నీ చిన్న పిల్లాడిలా కనిపించాడు. స్నేహ ఒప్పుకుంటుందా లేదా అంటూ టెన్షన్ పడిపోయాడు అంటూ సామ్ అంటుంది. ప్రస్తుతం ఈ వార్త విన్న జనాలు.. సమంత పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. సామ్.. బన్నీకి లైన్ వేసిందేమో అందుకే ఆమెకు ముందుగా వీరి లవ్ స్టోరీ చెప్పినట్లు ఉన్నాడు బన్నీ. అంటూ నెటిజన్లు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి