![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/breaking/134/family-star-review-the-blockbuster-combo-of-gg-disappoints36f52b2e-31ad-4961-a23f-99c955543669-415x250.jpg)
ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 6.30 కోట్ల షేర్ ... 11.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల షేర్ ... 7.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.68 కోట్ల షేర్ ... 3.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 59 లక్షలు షేర్ ... 1.29 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.33 కోట్ల షేర్ ... 2.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 52 లక్షల షేర్ ... 1.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 14.42 కోట్ల షేర్ ... 27.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇకపోతే ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 43 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 44 కోట్ల భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకొని హిట్ అనిపించుకోవాలి అంటే మరో 29.58 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్ట వలసి ఉంది.