మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ నేహా శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈమె కొంత కాలం క్రితం సిద్దు జొన్నలగడ్డ హీరో గా రూపొందిన డిజె టిల్లు మూవీ లో హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ లో రాధిక పాత్రలో నటించిన ఈమె తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది . సినిమా సూపర్ సక్సెస్ కావడం ఇందులో ఈమె రాధిక పాత్రలో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడం తో ఒక్క సారిగా ఈమె క్రేజ్ తెలుగులో ఫుల్ గా పెరిగి పోయింది. 

దానితో వరుసగా ఈ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సినిమా అవకాశాలు దక్కుతున్నాయి . అందు లో భాగంగా ఇప్పటికే పలు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నేహా ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది . ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది . తాజా గా ఈ బ్యూటీ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన టిల్లు స్క్వేర్ అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించింది. 

నేహ ఈ సినిమాలో తక్కువ నిడివి ఉన్న పాత్రలోనే నటించినప్పటికీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాలలో తన అందాలతో ప్రేక్షకులకు మంచి కిక్ ను ఇస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈమె అదిరిపోయే లుక్ లో ఉన్న మెరూన్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన మెరూన్ కలర్ లో ఉన్న స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ns