శుక్రవారం వస్తుంది అంటే చాలు థియేటర్స్ లో ఏ సినిమా విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు శుక్రవారం వస్తే చాలు ఓటీటీ ల్లో ఏ ఏ సినిమాలు వస్తున్నాయా అని ఫోన్లో తెగ వెతికేస్తున్నారు. ఒకవైపు కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో విడుదల అవుతూనే మరొక పక్క ఓటిటిలో కొత్త సినిమాలో నెల తిరగకముందే వచ్చేస్తున్నాయి. దాంతో థియేటర్స్ లో సినిమా చూడడం మిస్సయిన వారు ఓ టి టి లో చూడడానికి ఇష్టపడుతున్నారు. అలా ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీ లో విడుదలవుతున్నాయి.

అంతేకాదు నేరుగా ఓటీటీ లో విడుదలవుతున్న సినిమాల సంఖ్య కూడా ఎక్కువ అయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొక మంచి సినిమా ఓటీటీ లో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఆ సినిమా మరేదో కాదు రజాకర్. అనసూయ ఇంద్రజ బాబి సింహ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీశారు. థియేటర్స్ లో విడుదల అయ్యి ఇప్పుడు ఓటీటీ లో కూడా సందడి చేయడానికి సిద్ధమవుతోంది రజాకార్ సినిమా. యాట సత్యనారాయణ ఈ ను తెరకెక్కించారు. రజాకార్లు సాగించిన హింస కాండ ఆధారంగా ఈ రూపొందింది.

 మార్చ్ 15న థియేటర్స్ లోకి వచ్చిన ఈ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. రజాకార్ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. ఏప్రిల్ 26 న లేదా మే 3న ఈ ను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. థియేటర్స్ లో పెద్దగా ప్రేక్షాదరణ పొందని ఈ ఓటీటీ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఇకపోతే అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్స్ లో బాగా ఆకట్టుకున్నప్పటికీ ఓటీటీ  లో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.  ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తోంది అనసూయ. ఈ సినిమాలో అనసూయ ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. ఆ సినిమాతో పాటు ప్రస్తుతం వరుస సినిమాలు లైన్లో పెట్టింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: