సమంత ఖుషి, సినిమా తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తన అనారోగ్య సమస్యల కారణంగా ఈమె ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చేసి పూర్తిగా తన అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నాలు చేస్తున్నారు.ఇలా ఆరోగ్యపరంగా చికిత్స తీసుకుంటూ ఈమె విదేశాలలో పర్యటిస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని తనకు నచ్చిన విధంగా గడుపుతూ ఉన్నారు.ఇకపోతే సమంత ఇటీవల అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పకనే చెబుతున్నారు. ఇప్పటికే పలు సినిమా కథలను వింటూ ఉండగా మరోవైపు పెద్ద ఎత్తున బోల్డ్ ఫోటోషూట్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేస్తూ తాను రీ ఎంట్రీ కి సిద్ధమే అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు.ఇలా తిరిగి సమంత ఇండస్ట్రీలోకి రాబోతున్నటువంటి తరుణంలో పలువురు స్టార్ డైరెక్టర్స్ కూడా ఈమెను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే సమంత ఇటీవల బ్లాక్ కలర్ బ్లేజర్ ధరించి ఉన్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయితే ఇందులో ఎలాంటి లో దుస్తులు లేకుండా కోటు మాత్రమే వేసుకొని కోటు బటన్స్ కూడా విప్పి ఈమె బోల్డ్ ఫోటోషూట్ నిర్వహించారు.   ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే సమంత ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇట్స్ ఫ్యాషన్ బేబీ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.ఇక ఈ ఫోటోలు చూసినటువంటి అభిమానులు యధావిధిగా కామెంట్స్ పెడుతున్నారు.ఏకంగా బాలీవుడ్ హీరోయిన్స్ రేంజ్ లో ఎక్స్పోజ్ ఇవ్వడంతో రెస్ట్ ఇన్ పీస్ బాలీవుడ్ అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు సమంత ఇస్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సమంత ఇలా బోల్డ్ ఫోటోషూట్ నిర్వహించడంతో అభిమానులు కూడా ఒకసారిగా షాక్ అవుతున్నారు. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు కానీ ఈమె నటించిన సిటాడేల్ అనే వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: