ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నటీమణులలో కృతి సనన్ ఒకరు. ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస హిందీ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించిన ఈ బ్యూటీ అందులో భాగంగా చాలా సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా వెండి తెరపై తన అందాల ఆరబోతతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తున్న ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ మధ్యవకాలంలో సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా కృతి కి సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కృతి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్ లలో తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇక కృతి సినిమాల విషయానికొస్తే ఈమె ఈ మధ్య కాలంలోనే "క్రూ" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కృతి తో పాటు టబు , కరీనా కపూర్ కూడా ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ ఇప్పటికే వంద కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks