విజయ్ దేవరకొండ , మృనాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ పేట్ల దర్శకత్వంలో రూపొందిన విషయం "ది ఫ్యామిలీ స్టార్" మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 8 రోజుల్లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా రోజు వారిగా దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 6.30 కోట్ల షేర్ ... 11.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల షేర్ ... 7.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.68 కోట్ల షేర్ ... 3.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 59 లక్షలు షేర్ ... 1.29 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.33 కోట్ల షేర్ ... 2.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 52 లక్షల షేర్ ... 1.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 64 లక్షల షేర్ ... 1.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 8 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 41 లక్షల షేర్ ... 85 లక్షల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 15.43 కోట్ల షేర్ ... 29.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 43 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 44 కోట్ల భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకొని హిట్ అనిపించుకోవాలి అంటే మరో 28.57 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్ట వలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd