తమిళ నటుడు తలపతి విజయ్ కొన్ని సంవత్సరాల క్రితం "గిల్లి" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తెలుగు లో సూపర్ సక్సెస్ అయినటువంటి ఒక్కడు మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఈ మూవీ చాలా సంవత్సరాల క్రితం విడుదల ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది ఇలా సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను ఈ సంవత్సరం 20 వ తేదీన రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టికెట్ లు బుక్ మై షో లో ఫుల్ జోష్ లో అమ్ముడు పోతున్నాయి. అందులో భాగంగా ఆఖరి 6 రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన ఎన్ని టికెట్ లు బుక్ మై షో లో అమ్ముడు పోయాయి అనే విషయాన్ని తెలుసుకుందాం.

ఏప్రిల్ 15 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 7.71 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 16 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 9.21 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 17 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 17.18 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 18 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 21.42 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 19 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 33.17 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఏప్రిల్ 20 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 61.62 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 150.31 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: