తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హరీష్ శంకర్ తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకె ళ్తున్నాడు. ఇక ఆయన ప్రస్తుతం 'మిష్టర్ బచ్చన్ ' సినిమాను షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసే పనిలో తను బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.ఒక ఐటమ్ గర్ల్ ను తీసుకొని సంగ్ చేయించే ప్లాన్ చేస్తున్నాడటా...అయితే ఆ ఐటెం సాంగ్ లో ఎవర్ని తీసుకోవాలనే దాని మీద హరీష్ శంకర్ ఇప్పటివరకు అయితే ఒక నిర్ణయానికి రాలేదు. ఇక అందులో భాగం గానే ఆయన పలు రకాల హీరోయిన్లను చూస్తున్నట్టు గా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే యానిమల్ సినిమా తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను తెచ్చుకున్న 'త్రప్తి డిమ్రీ 'ని ఈ సినిమా లో హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.

  ఇక ఆమె అయితే అనిమల్ సినిమా లో కొంచెం బోల్డ్ గా నటించింది. కాబట్టి ఈ సినిమా లో తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి యూత్ ఎక్కువ కనెక్ట్ అవుతారనే ఉద్దేశ్యం తోనే తనని ఈ సినిమాలో తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తాని కైతే ఏది ఇప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకున్నట్లయితే ఇక నెక్స్ట్ మరి కొన్ని సినిమా ల్లో కూడా తనకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి...  ఇక ఈ సినిమాలో తను చాలా జాగ్రత్త గా చేసినట్లయితే ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...చూడాలి మరి ఈ సినిమా తో ఆమె ఎలాంటి ఒక సక్సెస్ ను అనుకుంటుందో...ఇక ఈ సినిమా లో ఉన్న చాలా మంది నటులు ఈ సినిమా కోసం డేట్స్ ఎక్కువగా కేటాయిం చినప్పటికి ఈ సినిమాను భారీ స్థాయి లో తీయడానికి దర్శకుడు హరీష్ శంకర్ కూడా చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: