ఒక సినిమా తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు హరీష్ శంకర్..ఇక ఈయన గబ్బర్ సింగ్ సినిమా లో తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు.ఇలాంటి హరీష్ శంకర్ సోషల్ మీడియా లో గాని చాలా ఆక్టివ్ గా ఉంటాడు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయితే చాలా తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి లాంటి దిగ్గజ స్టార్ హీరోల సినిమా లకి సైతం సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన చోట కె నాయుడు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన గురించి కూడా అందరికీ తెలిసిందే.ఇక ఇప్పుడు ఇది ఇలా ఉంటే వీళ్లిద్దరి మధ్య ఒక విషయం లో తీవ్రమైన గొడవ అనేది జరుగుతుంది.

అది ఏంటి అంటే 'రామయ్య వస్తావయ్య' సినిమా సమయం లో వీళ్ళ మధ్య గొడవ జరిగిందట. దానికి ఒకరి బిహేవియర్ ఒకరికి నచ్చలేదు.ఇక వీళ్ళ మధ్య ఏదైనా అవ్వచ్చు కానీ అప్పుడెప్పుడో జరిగి పోయిన విషయాన్ని మళ్లీ గెలకడం అనేది కరెక్ట్ విషయం కాదు అంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియ జేస్తున్నారు. వీళ్ళు ఇంకా కూడా లోపల లోపలా ఏదో చిన్నపాటి గొడవలను పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

మరి వీళ్లిద్దరిని మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లి వీళ్ల గొడవ కి ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం లో పలువురు సీనియర్ నటులు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది.   ఇక లోపల పరిష్కారం చూసుకుంటే పర్లేదు కానీ వీళ్ల గొడవ బహిర్గతం చేసుకుంటున్నారు. అలా కాకూడదనే ఉద్దేశంతో వీళ్ళను చిరంజీవి దగ్గరికి తీసుకెళు తున్నట్టుగా తెలుస్తుంది. ఇక చిరంజీవి చెప్పే మాటల ద్వారా వాళ్ళు ఒకరికి ఒకరు కన్విన్స్ అయి మళ్ళీ కలిసిపో తారేమో చూడాలి.ఇక మొత్తానికైతే హరీష్ శంకర్ ఎక్కడ తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: