తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ చాలా సంవత్సరాల క్రితం గిల్లి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తెలుగు లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఒక్కడు మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇకపోతే ఒక్కడు మూవీ కి అధికారిక రీమేక్ కావడంతో ఈ మూవీ పై మొదటి నుండి తమిళ ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో విజయ్ , త్రిష జోడీకి ఆ సమయంలో అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ విడుదల అయిన చాలా సంవత్సరాల తర్వాత తాజాగా ఈ మూవీ ని రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధించింది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు రీ రిలీజ్ లో భాగంగా తమిళనాడులో 4.35 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు రీ రిలీజ్ లో భాగంగా కర్ణాటక లో 30 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు రీ రిలీజ్ లో భాగంగా రెస్ట్ ఆఫ్ ఇండియా లో 20 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు రీ రిలీజ్ లో భాగంగా ఓవర్ సిస్ లో3.05 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీకి విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 7.92 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇలా రీ రిలీజ్ లో భాగంగా గిల్లి మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: