తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో లలో బిగ్ బాస్ ఒకటి. ఈ షో మొదట ఇండియాలో హిందీ లో ప్రారంభం అయ్యింది. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఆ తర్వాత బిగ్ బాస్ షో లను చాలా భాషలలో తీసుకువచ్చారు. అందులో భాగంగా చాలా సంవత్సరాల క్రితమే బిగ్ బాస్ షో ను తెలుగులో కూడా తీసుకువచ్చారు. బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా ... రెండవ సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత నుండి వరుసగా బిగ్ బాస్ సీజన్ లకి టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. 

ఇకపోతే బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిలో స్రవంతి ఒకరు. ఈ బ్యూటీ బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇవ్వకముందు పెద్దగా ఎవరికి తెలియదు. ఎప్పుడు అయితే ఈమె ఈ షో లోకి ఎంట్రీ ఇచ్చిందో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె వరుసగా తనకు సంబంధించిన వెరీ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఈమె తాజాగా కూడా తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా స్రవంతి వెరీ హాట్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన ఎల్లో కలర్ బ్లౌజ్ ను ధరించి బ్యాక్ అందాలు మరియు ఫ్రంట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sc