![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestyle70698f78-3969-4d58-9006-918ed8fd18a8-415x250.jpg)
ఆల్రెడీ వేదం సినిమాలో క్రిష్ దర్శకత్వంలో అనుష్క వేశ్య పాత్రలో కనిపించినప్పించింది. మరోసారి అదే రిస్క్ చేయబోతుంది అనుష్క అంటున్నారు జనాలు . అయితే ఈ సినిమాలో తమిళ్ హీరో ప్రభు కొడుకు హీరోగా నటిస్తూ ఉండడం గమనార్హం . ఈ సినిమాలో వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయట . కథనుసారం క్రిష్ అలాంటి సీన్స్ రాసుకున్నారట . అందుకు అనుష్క కూడా ఓకే చెప్పిందట . అనుష్క వయసుకి ప్రభు కొడుకు వయసుకి ఏమాత్రం సంబంధం లేదు . అలాంటి ఒక యంగ్ హీరోతో అనుష్క రొమాన్స్ చేయడానికి నిర్ణయించుకోవడంతో జనాలు ఫైర్ అయిపోతున్నారు .బుద్ధుందా..? బ్రెయిన్ ఉందా..? చిప్ ఎగిరిపోయిందా ..? అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . అనుష్క శెట్టి తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది.