చాలామంది స్టార్స్ సినిమాలపై ఉన్న ఇష్టంతో సినిమాలను సినిమాలాగే చేస్తారు. కానీ కొందరు మాత్రం కమర్షియల్ గా బిజినెస్ గానే ముందుకు తీసుకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా కొందరు మాత్రం హీరోయిన్లు కేవలం డబ్బుల కోసం ఏ సినిమాలను చేస్తూ ఉంటారు. ఇక అలా డబ్బుల విషయంలో అసలు వెనకాడరు రెమ్యూనరేషన్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటారు. అలాంటి హీరోయిన్స్ ని మనం ఇప్పటికీ చాలామందిని చూసాం. అయితే కొందరు మాత్రం కొన్నిసార్లు స్నేహం కోసం సినిమా చేస్తారు. ఆ సినిమాకి ఒక్క రూపాయిన రెమ్యునరేషన్ కూడా తీసుకోరు. అయితే ఆ లిస్టులోకి వస్తుంది మన టాలీవుడ్ స్టార్

 హీరోయిన్ సమంత. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత ఆ తనదైన స్టైల్ లో వరుసగా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఇప్పుడు నెంబర్ వన్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని సినిమాలలో సమంత తప్పితే మిగతా ఎవ్వరు నటించరు అన్న రేంజ్ లో దూసుకుపోయింది. అయితే సమంత తన కెరియర్ లో రెమ్యూనరేషన్ తీసుకొని ఒకే ఒక్క సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . ఆ సినిమా మరేదో కాదు యూటర్న్ ఈ సినిమా

 కోసం సమంత ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట. కేవలం ఫ్రెండ్షిప్ కారణంగా ఊరికే నటించిందట . అప్పట్లో ఈ న్యూస్ సెన్సేషన్ గా మారింది. ఇక ప్రస్తుతం సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సమంత మయో సైంటిస్ట్ తో బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక చివరిగా సమంత నటించిన సినిమా ఖుషి. ఈ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సమంత మయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడిప్పుడే మయోసైటిస్ నుండి కోరుకుంటున్నా సమంత మళ్ళీ సినిమాలతో బిజీ కావాలని చూస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: