నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. చలో సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ల లిస్టులో ముందు వరుసలో కొనసాగుతోంది. అయితే గతంలో వచ్చిన పుష్ప సినిమాతో ఏకంగా ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా స్థాయిలో సంపాదించుకుంది. ఇక అదే క్రేజ్ తో టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ కి కూడా ఎంటర్ ఇచ్చింది. రన్బీర్ కపూర్ తో కలిసి అనిమల్ సినిమా చేసింది. ఇక ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది .యానిమల్ సినిమా అదే

 జోష్ లో బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ తో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అలాగే సోషల్ మీడియాలో సైతం తరచూ ఆక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో తాజాగా  రష్మిక మందిని షేర్ చేసిన పలు ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలేంటో మీరు కూడా చూసేయండి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను

 షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా బీచ్ లో అందాల విందు చేసింది.. సముద్రపు ఒడ్డున బీచ్‌ అందాలను ఆవిష్కరించింది. బికినీలో మెరిసింది. సముద్రపు సొరచేపలా మెరిస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్‌ ఇస్తుంది నేషనల్‌ క్రష్‌..ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి… ఇక సల్మాన్ ఖాన్ సరసన జోడి కట్టేందుకు ఛాన్స్ దొరికినట్టు సమాచారం.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందబోయే సికందర్ సినిమాలో నటిస్తుంది. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు.. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రష్మిక మందన్న పుష్ప 2, సికందర్, ది గర్ల్ ఫ్రెండ్, కుబేర అన్నీ హిందీలోనూ డబ్ కాబోతున్నాయి. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ VD14 సినిమాలో నటిస్తుందని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: