సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ను తన ఫాన్స్ తో పంచుకుంటూ ఉండే దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్లో కవర్ సాంగ్స్ చేస్తూ భారీ గుర్తింపును తెచ్చుకుంది దీప్తి. అలాగే బిగ్ బాస్ సీజన్ 2 లో వెళ్లే అవకాశాన్ని సైతం దక్కించుకుంది. ఇక ఆ సీజన్లో తనీష్ తో మంచి ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తూ బయటికి వచ్చిన తర్వాత ఈ విషయంపై చాలా నెగెటివిటీని ఎదుర్కొంది. మరోవైపు యూట్యూబ్ షణ్ముఖ తో కొన్ని నీళ్లు ప్రేమాయణం

 నడిపిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎన్నో ఏళ్ళు ప్రేమించుకున్న వీళ్లిద్దరూ అనూహ్యంగా విడిపోయారు. అయితే బిగ్ బాస్ సీజన్ 5 లో షణ్మఖ్ సైతం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు. అయితే అందులో భాగంగానే షణ్ముఖ్ సిరి తో బాగా క్లోజ్ గా వ్యవహరించడం దీప్తి సునైనా కి అస్సలు నచ్చలేదు. అలా వాళ్ళిద్దరూ బయటకి వచ్చిన తర్వాత ఈ విషయంపై పెద్ద దుమారమే జరిగింది. అనంతరం దీప్తి సునయన షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పింది. వీళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పుకున్న తర్వాత ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. షణ్ముఖ్ సైతం

 ప్రస్తుతం వెబ్ సిరీస్ పలు షార్ట్ ఫిలిమ్స్ కవర్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటు దీప్తి సునైనా సైతం కవర్ సాంగ్స్ షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది అలాగే సోషల్ మీడియాలో సైతం నిత్యం యాక్టివ్ గా ఉంటుంది .ఎప్పుడు సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా దీప్తి సునయనకి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సడెన్ గా దీప్తి సునైనా తన సోషల్ మీడియాలో ఒక డార్క్ ఫోటో షూట్ తో సర్ ప్రైజ్ చేసింది. బ్లాక్ స్లీవ్ లెస్ గౌనుతో షాడో గ్లామర్ ట్రీట్ అందిస్తూ సర్ ప్రైజ్ చేసింది దీప్తి సునైనా. అమ్మడు ఇలా స్లీవ్ లెస్ లో కనిపించడం బహుశా మొదటిసారి అని చెప్పొచ్చు. గ్లామర్ షో చేయాలా వద్దా అనుకుంటూ దాగుడు మూతలు ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది. అలా ప్రస్తుతం దీప్తి సునైనా కి సంబంధించిన ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: